Top 5 This Week

Related Posts

సంజూ శాంసన్, హెన్రిచ్ క్లాసెన్ మధ్య ఆన్-ఫీల్డ్ ఘర్షణ తర్వాత సోషల్ మీడియాలో హృదయపూర్వక పోస్టులు

చెపాక్ స్టేడియంలో ఆ క్షణం చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు! మైదానంలో ఎప్పుడూ calm‌ గా కనిపించే, సంజూ శాంసన్ ఒక్కసారిగా ఎందుకు కోపం తెచ్చుకున్నాడు? హెన్రిచ్ క్లాసెన్ ఎందుకు అంత aggressive‌ గా react అయ్యాడు? అసలు ఇద్దరి మధ్య ఏమైంది? మరింత షాకింగ్ విషయం ఏమిటంటే, మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ఇద్దరూ పెట్టిన పోస్టులు, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి! ఒక్క మ్యాచ్ IPL points table ని మార్చింది…

 playoff race ని మరింత heat చేసింది… ఇంకా fans మధ్య పెద్ద debate కి కారణమైంది!
IPL 2026 చివరి దశకు చేరుకుంది. ప్రతి మ్యాచ్ ఇప్పుడు playoffల దృష్ట్యా చాలా కీలకం. ఒకవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్, playoff berth కోసం గట్టిగా పోరాడుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ తమ అభిమానుల, ముందు చివరి home game ఆడుతోంది. చెపాక్ స్టేడియం full crowdతో, electric atmosphereలో కనిపించింది. CSK అభిమానులు భారీగా స్టేడియానికి వచ్చారు. కానీ SRH కూడా ఈ మ్యాచ్‌ను,చాలా serious‌గా తీసుకుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే almost playoffs confirm అవుతాయి.

మొదట బ్యాటింగ్ చేసిన, CSK decent స్కోర్ చేసింది. పిచ్ slowగా ఉండటంతో, batting అంత easyగా కనిపించలేదు. SRH bowlers చాలా disciplinedగా bowling చేశారు. ప్రత్యేకంగా SRH కెప్టెన్ ప్యాట్, కమిన్స్ తన experience చూపించాడు. Length మరియు pace variationsతో, CSK battersను ఇబ్బంది పెట్టాడు. అతను కీలక సమయంలో మూడు wickets తీసి, మ్యాచ్‌ను SRH వైపు తిప్పేశాడు.

181 పరుగుల target చెపాక్, pitchపై అంత easy కాదు. అయితే SRH batters confidentగా, chase ప్రారంభించారు. ఇషాన్ కిషన్ మొదటి నుంచే attacking, modeలో కనిపించాడు. గత కొన్ని మ్యాచ్‌లలో inconsistentగా, కనిపించిన ఇషాన్ ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా, different playerలా కనిపించాడు. అతని timing, aggressive intent చూసి CSK bowlers, pressureలోకి వెళ్లిపోయారు. Boundariesతో scoreboardను, వేగంగా ముందుకు తీసుకెళ్లాడు.

ఇక creaseలోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్, మ్యాచ్ moodనే మార్చేశాడు. IPLలో గత కొన్ని seasons నుంచి, క్లాసెన్ dangerous finisherగా పేరు తెచ్చుకున్నాడు. Spin bowlingపై అతని domination గురించి ప్రత్యేకంగా, చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. CSK spinnersపై క్లాసెన్, fearless batting చేశాడు. అతను sixes, boundariesతో crowdను silent చేశాడు. ఇషాన్ కిషన్ మరియు క్లాసెన్ కలిసి, కీలకమైన partnership build చేశారు. ఇద్దరూ కలిసి మూడో wicketకు, 75 పరుగులు జోడించారు.

అన్నీ SRH controlలో ఉన్నట్లు కనిపిస్తున్న సమయంలో, మ్యాచ్‌లో అసలు drama మొదలైంది. 15వ ఓవర్‌లో CSK spinner నూర్ అహ్మద్ bowlingకి వచ్చాడు. ఆ ఓవర్‌లో క్లాసెన్ aggressive shot ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ball slightly turn అయింది. అదే సమయంలో సంజూ శాంసన్, lightning-fast reflexes చూపించాడు. క్షణాల్లో bails తీసేసి క్లాసెన్‌ను, stump out చేశాడు. స్టేడియం ఒక్కసారిగా అరుపులతో మార్మోగిపోయింది.

కానీ అసలు controversy అప్పుడే మొదలైంది. అవుట్ అయిన తర్వాత క్లాసెన్, చాలా frustratedగా కనిపించాడు. అతను pavilion వైపు వెళ్తూ, సంజూతో ఏదో మాట్లాడాడు. దానికి సంజూ కూడా వెంటనే react అయ్యాడు. ఒక్కసారిగా ఇద్దరి మధ్య heated exchange మొదలైంది. కెమెరాలు మొత్తం ఆ sceneపై focus చేశాయి. Fans కూడా సోషల్ మీడియాలో, clips share చేయడం ప్రారంభించారు. కొంతమంది “క్లాసెన్ తప్పు” అన్నారు. మరికొందరు “సంజూ unnecessaryగా react అయ్యాడు” అన్నారు. కొన్ని seconds పాటు మైదానంలో, tension peakకి చేరుకుంది.

పరిస్థితి మరింత serious కాకుండా ఉండేందుకు, శివమ్ దూబే వెంటనే మధ్యలోకి వచ్చాడు. నూర్ అహ్మద్ కూడా ఇద్దరినీ, calm చేయడానికి ప్రయత్నించాడు. అంపైర్ వెంటనే intervene అవడంతో, పరిస్థితి controlలోకి వచ్చింది. లేదంటే ఈ incident పెద్ద controversyగా, మారే అవకాశం ఉండేది.

మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో, ఇదే hot topicగా మారింది. Twitter, Instagram, YouTube అంతా ఇదే, clips వైరల్ అయ్యాయి. “సంజూ ఇలా react అవ్వడం rare” అని fans మాట్లాడుకున్నారు. ఎందుకంటే generally సంజూ చాలా, calm personalityగా గుర్తింపు పొందాడు. మరోవైపు క్లాసెన్ aggressive nature గురించి, కూడా discussions మొదలయ్యాయి.

కానీ అసలు ట్విస్ట్ మరుసటి రోజు వచ్చింది. సంజూ శాంసన్ తన సోషల్ మీడియాలో క్లాసెన్‌తో, కలిసి ఉన్న photoని share చేశాడు. అతను ఇలా రాశాడు: “మైదానంలో కొన్ని విషయాలు జరుగుతాయి… కానీ మైదానం బయట ఈ వ్యక్తిపై, నాకు ఎంతో ప్రేమ మరియు గౌరవం ఉంది.” ఈ పోస్ట్ చూసి fans మొత్తం surprise అయ్యారు.

దానికి క్లాసెన్ కూడా emotional reply ఇచ్చాడు. అతను ఇలా రాశాడు: “నీపై నాకు ఎంతో ప్రేమ మరియు, గౌరవం ఉంది మిత్రమా. నిన్ను ఆడుతుంటే చూడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మనమంతా బాగానే ఉన్నాం. మన తదుపరి battle కోసం ఎదురుచూస్తున్నాను.” ఇద్దరి మధ్య ఉన్న mutual respect, చూసి cricket fans impress అయ్యారు.

ఈ మ్యాచ్‌లో SRH చివరకు 5 wickets, తేడాతో విజయం సాధించింది. ఇషాన్ కిషన్ 70 పరుగులతో, మ్యాచ్ హీరోగా నిలిచాడు. క్లాసెన్ కూడా 47 పరుగులతో, కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో SRH playoffs కి, almost confirm అయింది. గుజరాత్ టైటాన్స్ కూడా knockout stageకి చేరుకుంది. RCB ఇప్పటికే playoffs placeను secure చేసుకుంది. ఇప్పుడు చివరి playoff spot కోసం, మిగతా జట్లు భారీ పోరాటం చేయాల్సి ఉంది.

మైదానంలో జరిగిన చిన్న heated moment చివరికి, beautiful sportsmanship storyగా మారిపోయింది. ఇదే cricket గొప్పతనం! మీకు ఏమనిపించింది? ఈ ఘటనలో ఎవరి reaction correct, అనిపించింది? సంజూ? లేక క్లాసెన్?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles