Top 5 This Week

Related Posts

కుచ్ మీనింగ్ నహీ థా

ఐపీఎల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువ ఆటగాడు
Vaibhav Suryavanshi!
కేవలం 15 ఏళ్ల వయసులోనే అతని ఆట, కాన్ఫిడెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మ్యాచ్ తర్వాత ఒక రిపోర్టర్ అతని సెలబ్రేషన్ గురించి అడిగితే…
వైభవ్ చాలా కూల్‌గా ఇలా అన్నాడు…
“కుచ్ మీనింగ్ నహీ థా…”
అంటే…
“దానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు!”
ఈ ఒక్క మాటతోనే
అతను ఇంకా చిన్న వయసులో ఉన్న అమాయక కుర్రాడని ఫ్యాన్స్ అంటున్నారు.

గ్రౌండ్‌లో మాత్రం పూర్తి అటిట్యూడ్…
కానీ బయట మాత్రం సింపుల్ & ఇన్నోసెంట్.

ఇలాంటి టాలెంట్ ఇండియన్ క్రికెట్‌కు భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని అందరూ భావిస్తున్నారు.
15 ఏళ్ల వయసులో ఇంత కాన్ఫిడెన్స్ అంటే…
వైభవ్ ఫ్యూచర్ చాలా పెద్దది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles